ఛల్ మోహన్ రంగ చిత్రంతో నటిగా మారింది అషురెడ్డి.. ఆ సినిమా తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి అయితే బానిసై షేపౌట్ కూడా అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ఆమె బిగ్ బాస్ లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చిందని తెలుస్తుంది.. బిగ్ బాస్ కంటే ముందే ఈమె టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయ్యిందట.ఇందులో జూనియర్ సమంతగా వీడియోలు కూడ చేసి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ ను అయితే సంపాదించుకుంది.

బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుసగా బుల్లితెర పై షోలు వంటివి చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పనిలో పనిగా మధ్యలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు కూడా వెళ్లొచ్చిందని తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా అషురెడ్డి తన గ్లామర్ తో కుర్రకారుకి అయితే మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ డోస్ కూడా బాగా నే పెంచింది. క్లీవేజ్ షోలు,

అదీ ప్రైవేట్ పార్ట్స్ పై వేసుకున్న టాటూలు చూపిస్తూ ఫోటో షూట్ లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తుంది. వాటిపై కొంత ట్రోలింగ్ కూడా జరుగుతూ నే ఉంటుంది. అలాంటి ట్రోలింగ్ పై ఈమె గతంలో ఎప్పుడూ రియాక్ట్ అయితే కాలేదు. కానీ ఈసారి మాత్రం ఓ రీల్స్ వీడియోతో వాటి పై మండిపడింది. దేశముదురు సినిమాలో రమాప్రభ చెప్పే ' కామా తురాణం, నభయం, నలజ్జ..

కామంతో కళ్లు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమీ ఉండవు ' అంటూ ఈమె సెటైర్లు వేసింద ట.ఈ టాపిక్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఇక ఈ మధ్యనే ఫోకస్ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. ఇంకా మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: