మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమనులలో ఒకరు అయినటు వంటి మాలవికా మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమా మూవీ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ హార్ట్ బ్యూటీ నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ నటించిన తమిళ మూవీ లు తెలుగు లో విడుదల కావడం ద్వారా ఈ మాళవిక మోహన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తమిళ్ లో నటించిన మాస్టర్ సినిమా తెలుగు లో విడుదల అయ్యి , మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా మాళవిక మోహన్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మాళవిక మోహన్ ను మూవీ యూనిట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో కనుక ఈ ముద్దు గుమ్మ కు నిజంగానే అవకాశం వచ్చినట్లు అయితే తెలుగు లో మాళవిక మోహన్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా మాళవిక మోహన్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మాళవిక మోహన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: