మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ మూవీ ద్వారా కెరియర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ , ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి , ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. 

ఈ సంవత్సరం అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ లలో కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకొని , 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ మూవీ ద్వారా అనుపమ పరమేశ్వరన్ కు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ , నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టీవ్ గా ఉంటూ , తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఇన్స్టా లో అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసిన ఫోటో లలో బ్లూ కలర్ లో ఉన్న జీన్స్ ప్యాంట్ ను ధరించి , డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న షర్ట్ ను ధరించి , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: