టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ దర్శకుడు , ఆ తర్వాత అనేక బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి , ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ ఆఖరుగా 2019 వ సంవత్సరం విడుదల అయిన గద్దల కొండ గణేష్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

ఆ తర్వాత హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భవదీయుడు భగత్ సింగ్ మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు ప్రకటించాడు.  కానీ ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న , ఈ మూవీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ఈ మూవీ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కూడా లేనట్టు తెలుస్తుంది. దానితో హరీష్ శంకర్ ఇతర హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక మూవీ రూపేందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ తో పాటు నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో 109 వ మూవీ ని హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. వీటితో పాటు టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో కూడా ఒక మూవీ ని తెరకెక్కించడానికి హరీష్ శంకర్ ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నట్లు ,  అందులో భాగంగా ప్రస్తుతం హరీష్ శంకర్ ,  రామ్ పోతినేని తో కథ డిస్కషన్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: