అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం తమిళ మూవీ లలో నటించి మంచి గుర్తింపును తగ్గించుకుంది. మాళవిక మోహన్ , దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ మూవీ మాస్టర్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును తగ్గించుకుంది. 

మాస్టర్ మూవీ తెలుగు లో కూడా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాళవిక మోహన్ , రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఈ వార్త కనుక నిజం అయితే ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే మాళవిక మోహన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ , తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం మాళవిక మోహన్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా మాళవిక మోహన్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో తన సైడ్ వ్యూలో అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం మాళవిక మోహన్ కు సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: