అల్లు అర్జున్ తన కెరీర్ లో వదులు కున్న బ్లాక్ బాస్టర్ మూవీ ల వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ 100% లవ్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య హీరో గా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కథను మొదట సుకుమార్ , అల్లు అర్జున్ కు వినిపించాడట , కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్మూవీ లో నటించ లేక పోయినట్లు తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి కథ ముందుగా సందీప్ రెడ్డి వంగ , అల్లు అర్జున్ కి వినిపించాడట , కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్మూవీ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దర్శకుడు పరుశురామ్ "గీత గోవిందం" కథను మొదట గా అల్లు అర్జున్ కే వినిపించాడట , కానీ కొన్ని వార్య కారణాల వల్ల ఈ మూవీ లో అల్లు అర్జున్ నటించిన లేకపోయినట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తేరకేక్కిన భద్ర మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

మూవీ కథను మొదట బోయపాటి శ్రీను , అల్లు అర్జున్ కే వినిపించాడట , కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్మూవీ లో నటించ లేక పోయినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన బొమ్మరిల్లు మూవీ ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదట బొమ్మరిల్లు భాస్కర్ , అల్లు అర్జున్ వినిపించాడట , కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్మూవీ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీ లను మిస్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: