మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ 2018 వ సంవత్సరం విడుదల అయిన నన్ను దోచుకుందువటే మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ కు రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయం లభించింది. 

మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య  నబా నటేష్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే నబా నటేష్  తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న పొడవాటి డ్రెస్ ను వేసుకొని , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: