టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి రాహుల్ రవీంద్ర గురించి ప్రత్యేకంగా తెలుగు శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ రవీంద్ర , హను రాఘవపూడి దర్శకత్వం లో తనకెక్కిన అందాల రాక్షసి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఈ మూవీ లో రాహుల్ రవీంద్ర తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న రాహుల్ రవీంద్ర , ఆ తర్వాత సుశాంత్ హీరోగా తెరకెక్కిన "చి ల సౌ" అనే మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ను ఆరంభించాడు. రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. "చి ల సౌ" మూవీ మంచి విజయం సాధించడం తో , ఈ దర్శకుడి క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే "చి ల సౌ" వంటి అద్భుతమైన విజయం తర్వాత రాహుల్ రవీంద్ర టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మన్మధుడు 2 మూవీ ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన మన్మధుడు 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే మన్మధుడు 2 మూవీ తర్వాత రాహుల్ రవీంద్ర ఏ మూవీ కి దర్శకత్వం వహించ లేదు. ఇది ఇలా ఉంటే రాహుల్ రవీంద్ర తన తదుపరి మూవీ ని సమంత ప్రధాన పాత్రలో తలకెక్కించబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: