సమంత హీరోయిన్ గా నటించిన యశోద చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు ధియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పాజి టివ్ టాక్ వచ్చి మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ తరువాత ఈ సినిమా యొక్క కలెక్షన్లు తగ్గాయని చెప్పాలి. దానికి కారణం వీకెండ్ కాకపోవడం అలా గే టాలీవుడ్ లో ప్రముఖ హీరోగా పేరు గాంచిన సూపర్ స్టార్ కృష్ణ మరణించడం ఎన్ని కారణాలవల్ల ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదని చెప్పాలి.

తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన విషయం సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడం ఆయన మరణం తో చాలా చోట్ల సిని మాలను నిలిపివేశారు అంతేకాదు షూటింగ్లను కూడా నిలిపివేశారు ఆ విధంగా చాలామంది ఈ సినిమాను పట్టించుకోకుండా కృష్ణ మరణం గురించి మాట్లాడుకోవడంతో ఈ సినిమాకు ఇం తటి కలెక్షన్లు తగ్గాయని చెప్పవచ్చు ఏదేమైనా ఒక మంచి సినిమాకు ఊహించని కలెక్షన్లు వచ్చిన సినిమాకు ఈ విధంగా రెవెన్యూ తగ్గిపోవడం బాధాకరం.

 ఇక ఈ సినిమా ఓటీడీలోనైనా ప్రేక్షకులను అలరిస్తుందా అనేది చూడాలి తొందరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రానికి పలువురు నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అని చెప్పుకున్నారు. ఇక సమంత ఆరోగ్యం కుడుతపడుతూ ఉండడంతో ఇప్పుడిప్పుడే ఆమె మళ్ళీ బయటకి వస్తుంది. త్వరలోనే ఆమె చేయాల్సిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన సినిమా ఖుషి సినిమా ను పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో సమంతా ఏ విధంగా మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి సినిమాలు చేస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ఆమె కొన్ని బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: