ప్రస్తుతం
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతగా పోటీ నెలకొందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వరుస సినిమాలతో విజయాలు అందుకుంటూ పోతేనే హీరోలను గుర్తు పెట్టుకుంటున్నారు మన ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఒక్క సినిమాను కూడా మొదలు పెట్టలేకపోయినా
ఎన్టీఆర్ గురించి ఆయన అభిమానులు ఎంతగానో కలవరపాటు కు గురవుతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన తర్వాత ఈ
హీరో ఏ సినిమాను కూడా మొదలు పెట్టలేకపోయాడు. ఈ
సినిమా యొక్క షూటింగ్ పూర్తయి చాలా రోజులైపోయింది.
ఈ నేపథ్యంలోనే
ఎన్టీఆర్ ఇప్పటిదాకా తన తదుపరి సినిమాను మొదలు పెట్టకపోవడం వారిలో నిరాశ ను కలిగిస్తుంది.
కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టవలసిందిగా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే చాలా రోజులుగా ఈ
సినిమా యొక్క ప్రారంభం వాయిదా పడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాను మొదలుపెట్టడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. మొదట అనుకున్న కథను కాకుండా వేరే ఒక కథను ఈ
సినిమా కోసం
కొరటాల శివ సిద్ధం చేశాడట.
అందుకే ఈ
సినిమా యొక్క స్క్రిప్ట్ పనులను చేయడానికి ఆయన మరికొంత సమయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమాను ఎంత త్వరగా పూర్తిచేసి విడుదల చేయగలిగితే అంత మంచిది అని
ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. ఈ
సినిమా తర్వాత ప్రశాంత నీల్ దర్శకత్వంలో
సినిమా చేయవలసి ఉంది. ఆయన
ప్రభాస్ నటించిన సలార్
సినిమా షూటింగ్ లో ఉండగా ఆ
సినిమా పూర్తయిన తర్వాత దాదాపుగా
ఎన్టీఆర్ తోనే ఆయన
సినిమా చేయబోతున్నాడు అని చెబుతున్నారు. అయన తోటి హీరౌ వరుస సినిమాలను చేసుకుంటూ పోతుంటే
ఎన్టీఆర్ మాత్రం ఈ విధంగా ఒక్క
సినిమా ను మొదలు పెట్టడానికి ఇబ్బంది పడడం అయన అభిమానులను ఏమాత్రం మెప్పించడం లేదు. ఇప్పటికైనా అయన త్వర త్వర గా సినిమాలు చేస్తే మంచిది.