పవన్
కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు
సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏ ఎం రత్నం
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ
సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా పవన్
కళ్యాణ్ డేట్లు దొరకకపోవడంతో ఈ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఫైనల్ గా ఈ
సినిమా యొక్క షూటింగ్ ఇటీవల మొదలుపెట్టారు అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలు కాలేదని తెలుస్తుంది.
తొందర్లోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో పవన్
కళ్యాణ్ ఈ
సినిమా ఎప్పుడు మొదలవుతుందో అన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న పవన్
కళ్యాణ్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ
సినిమా తర్వాత చేయవలసిన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసాడని తెలుస్తుంది. ఇకపై తాను ఈ
సినిమా మాత్రమే నటిస్తానని నిర్ణయం తీసుకున్నాడట.
ఇది కూడా సగభాగం వచ్చిన నేపథ్యంలో
నిర్మాత నష్టపోకూడదని ఉద్దేశంతోనే ఆయన ఈ చిత్రానికి టేట్లు కేటాయించాలని అంటున్నారు. ఏదేమైనా పవన్
నిర్మాత శ్రేయస్సు కోరే ఈ సినిమాను కంటిన్యూ చేయడం ఆయన అభిమానులను సంతోషపడుతుంది. ఇక చారిత్రాత్మక
సినిమా అయినా నేపద్యంలో
సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు
కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో
నిధి అగర్వాల్ మరియు
బాలీవుడ్ కథానాయక జాక్వేలిన్ ఫెర్నాండెజ్
హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే అయన ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ
హరీష్ శంకర్ దర్శకత్వంలోని
సినిమా ను,
సురేందర్ రెడ్డి సినిమాను, అలాగే ఓ
తమిళ సినిమా రీమేక్ సినిమా ను కూడా పూర్తిగా పక్కన పెట్టాడు. వీరి అడ్వాన్సు లు కూడా వెనక్కి ఇవ్వబోతున్నట్లు సమాచారం.