రణ్బీర్ కపూర్ అలియా భట్... వీళ్ళిద్దరూ దాదాపు ఐదు సంవత్సరాలు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కారు.పెళ్లయిన రెండు నెలలకే అలియా భట్ గుడ్ న్యూస్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక పెళ్లయిన ఏడు నెలలకే ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మరొకసారి వార్తలో నిలిచింది.ఈ హీరోయిన్ ప్రెగ్నెన్సీ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చినా కూడా వాటన్నింటిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా అలియాభట్ రన్బీర్ కపూర్ తో కలిసి బ్రహ్మస్త్ర అనే సినిమా షూటింగ్లో పాల్గొంది.

 ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా బేబీ బంప్ కనిపిస్తున్నా కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంది. అలియా భట్ రన్బీర్ కపూర్ కి షాక్ ఇచ్చింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక  అదేంటంటే అలియా భట్ తన కూతురి పేరు విషయంలో భర్తకి షాక్ ఇచ్చిందట.కాగా  విషయం లోకి వెళ్తే..రన్బీర్ కపూర్ తన బిడ్డకు తన తండ్రి పేరైనా రిషి కపూర్ గుర్తుగా రిషి అని పేరు పెట్టుకున్నాడట.ఆలియా కూడా ఈ పేరు పెట్టడానికి ఓకే చేసిందట.  తన కూతురికి ముద్దు పేరు పెట్టడంలో రన్బీర్ కపూర్ కి తన భార్య పెద్ద షాక్ ఇచ్చిందట. తన పేరు తన మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కలిసి వచ్చేలా అరా అని ముద్దు పేరు పెట్టుకుందట.

 ఈ విషయంలో మొదటి అక్షరం అ అలియా భట్, అలాగే రెండో అక్షరం ర తన మాజీ బాయ్ ఫ్రెండ్ రన్వీర్ సింగ్ పేరు మీద కలిసి వచ్చేలా అరా పేరును పెట్టుకుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు.ఈ విషయంలో అలియా భట్ మీద రన్బీర్ ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా అసలు పేరు విషయంలో నీకు నచ్చిన నీ తండ్రి పేరు పెట్టుకున్నావ్.ఇక ముద్దు పేరు విషయంలోనా నిర్ణయం నాది అంటూ చెప్పేసిందట.  నువ్వు అనుకుంటున్నట్లు అర అంటే నా ఫేవరెట్ పేరు అది నా మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కాదు అంటూ చాలా స్పష్టంగా భర్తకి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.  రన్బీర్ కి అలియాభట్ ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా అతను కోపంతో రగిలిపోతున్నాడట.  ఈ విషయంలో రణ్బీర్ కపూర్ తల్లి, అలాగే ఫ్యామిలీ మొత్తం అలియా భట్ మీద కోపంగా ఉన్నారంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: