పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోvలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి హరిహర వీరమల్లు మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ , టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా కాలం అవుతుంది. కాక పోతే ఇప్పటి వరకు కూడా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ దళపతి విజయ్ హీరో గా తెరకెక్కిన తమిళ సినిమా తేరే కి రీమేగా రూపందబోతుంది అని ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వార్త కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు  ఇది ఇలా ఉంటే ఇది వరకు పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ మూవీ తెరకెక్కి , బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన దబాంగ్ అనే హిందీ మూవీ కి రీమేక్ గా తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: