మోస్ట్ హాటెస్ట్ యాంకర్ కం నటి అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా అనేక సినిమాలలో కూడా నటించి ఎంతో మంది అభిమానులు మనసు దోచుకుంది. కొంత కాలం క్రితం శ్రీ ముఖి "క్రేజీ అంకుల్స్" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా శ్రీ ముఖి కి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ఏ మాత్రం గొప్ప ప్రశంసలు లభించలేదు. 

ప్రస్తుతం శ్రీ ముఖి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే క్రేజీ మూవీ లో నటిస్తోంది. అలాగే పలు టీవీ షో లకు "ఓ టి టి" షో లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: