టాలెంటెడ్ నటుడు మనులలో ఒకరు అయినటు వంటి రాజేష విజయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండువ దర్శకత్వం లో తెరకెక్కిన రామారావు అన్ డ్యూటీ అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే రాజేష విజయన్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా అయినటు వంటి సర్దార్ లో కార్తీ సరసన హీరోయిన్ గా నటించింది. 

మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో ఈ ముద్దు గుమ్మ కు తమిళ్ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇలా వరుస సినిమా లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్స్టా లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా రాజేష విజయన్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లో అదిరిపోయే క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే క్లాస్ మరియు ట్రెడిషనల్ లుక్ లో ఫోటో కు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: