మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటు వంటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దు గుమ్మ కు సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరించిన ఈ ముద్దు గుమ్మ ఈ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. 

ఆ తర్వాత అనేక మూ వీలలో , అనేక పాత్రలలో నటించి రష్మీ గౌతమ్ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా రష్మీ గౌతం "బొమ్మ బ్లాక్ బాస్టర్" అనే మూవీ లో హీరోయిన్ పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టీవీ షో లతో , సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న రష్మీ గౌతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ స్కిన్ షో తో  కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కొరకారను వేడెక్కిస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా కూడా రష్మి గౌతమ్ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాచాగా రేష్మి గౌతమ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో కూడిన ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మి గౌతమ్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: