అప్పటి నుంచి వారి సంసారం లో ఎన్నో చికాకులు,గొడవలు లేని రోజు లేదు..ఎప్పుడూ ఏదొక గొడవ వస్తూ ఉండేది..పెళ్లయిన ఐదేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటికే లక్ష్మికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్ గా సెటిల్ అయింది. అయితే.. సినిమా ఇండస్ట్రీలో లక్ష్మీ ఉండటం తన భర్తకు నచ్చకపోవడం, ఇతర కారణాలతో లక్ష్మీకి విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత మలయాళం నటుడు మోహన్ శర్మను ప్రేమించి.. అతడిని మళ్లీ పెళ్లి చేసుకుంది. కానీ.. వాళ్లు కూడా ఎక్కువ కాలం కలిసి జీవించలేదు. 1980 లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. చివరకు 1987 లో శివచంద్రన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది.అలా ఆమె ఇప్పుడు రెండో భర్తతో ఉంటుంది..