సినీ రంగంలో ఉండే వాళ్ళు చాలా మంది లవ్ లో ఫెయిల్ అయ్యిన వాళ్ళే ఉంటారు..అందుకే చివరికి ఎవరొకరిని పెళ్ళి చేసుకుంటారు. హీరోలు అంతే,హీరోయిన్స్ అంతే..ఇకపోతే స్టార్ హీరోల లో ఒకరు అజిత్..ఈయన సినిమాలు ఎంత హిట్ ను అందుకున్నాయో అందరికి తెలుసు.అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు..తెలుగులోనూ అజిత్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. ఆయన నటించిన లు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. అజిత్ ను అభిమా కులంతా తలా అం ఐ పిలుచుకుంటూ ఉంటారు.


ఇక అజిత్ రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే.. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక అజిత్ వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అజిత్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అజిత్ కు ఒక లవ్ ఫెల్యూర్ స్టోరీ కూడా ఉందట.. ఏమిటి నిజమా అనుకుంటున్నారా..నిజమే..అజిత్ లవర్ బాయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన కోసం లేడీ ఫ్యాన్ పీఛెక్కి పోయేవారు. అయితే హీరోగా రాణిస్తున్న సమయంలో అజిత్ ప్రేమలో పడ్డారు. మొదటి ఓ హీరోయిన్ ను ప్రేమించారు అజిత్ ఆమె ఎవరోకాదు. హీరా రాజగోపాల్. అప్పట్లో వీరి ప్రేమ కథ పెద్ద సంచలనమే.. చాలా కాలం ఈ ఇద్దరు గుట్టుగా ప్రేమించుకున్నారు.


ఒకరికోసం ఒకరు ప్రేమ లేఖలు కూడా రాసుకున్నారు. అజిత్, హీరా లు కాదల్ కొట్టై అనే లో నటించారు. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అప్పట్లో నటుడు బయిల్వాన్ రంగనాథన్ వీరి ప్రేమ కథను చెప్పడంతో బయట ప్రపంచానికి వీరి లవ్ స్టోరీ తెలిసింది. అజిత్ రాసిన ప్రేమ లేఖలు కూడా అతడు చదివానని తెలిపాడు..వీరి ప్రేమ పెళ్ళి వరకూ వెళ్తూందని అనుకున్నారు.కానీ కొన్ని కారణాలవల్ల అది ఆగిపోయింది.ఆ తర్వాత అజిత్ హీరోయిన్ షాలిని తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ పెళ్లి వరకు చేరింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన మొదటి లవ్ ఫెయిల్యూర్ బాధలో నుండి బయటపడటానికి షాలిని ప్రేమ తోడయ్యింది..వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: