అందాల ముద్దుగుమ్మ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాధిక ఆప్టే తన కెరియర్ లో ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ లలో నటించి మంచి గుర్తింపు ను దక్కించుకుంది. అలాగే తెలుగు లో కూడా రాధిక ఆప్టే చాలా మూవీ లలో నటించింది. అందులో భాగంగా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లెజెండ్ లో రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో రాధిక ఆప్టే చాలా మెయిన్ రోల్ కీ నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది. తాజాగా రాధిక ఆప్టే "విక్రమ్ వేద" అని మూవీ లో కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాధిక ఆప్టే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉండే ఫోటోలను తన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కూడా రాధిక ఆప్టే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని బ్లాక్ కలర్ లో ఉన్న తన లో దస్తులు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాధిక ఆప్టే కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా తన హాట్ ఫోటోలతో రాధిక ఆప్టే కుర్రకారును ఎప్పటికప్పుడు వేడెక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: