సీనియర్ స్టార్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు.ఇక  ఈయన ఓవైపు రాజకీయాల్లో సత్తా చాటుతూనే.. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ ఆహా వేదికగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. సీనియర్ స్టార్  నందమూరి బాలకృష్ణ  కు సహజంగానే దైవభక్తి చాలా ఎక్కువ. ఆచారాలు, పట్టింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.పని చేసే ముందు కూడా ముహూర్తాన్ని చూసుకుంటారు. పూజలు పునస్కారాలు విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

 రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న v.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.ఇక   సీనియర్ స్టార్  నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే 3.30 గంటలకు లేస్తానని, ప్రతిరోజు పూజ చేస్తానని తెలిపారు. కజిక్ అమెరికా వెళ్ళినా పూజ మాత్రం మానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే  సీనియర్ స్టార్  నందమూరి బాలకృష్ణ కు ఇష్టమైన దైవం లక్ష్మీనరసింహస్వామి అని తెలిపారు.ఇదిలావుండగా తాను డైరెక్టర్హీరో అని, వాళ్ళు ఎలా అడిగితే అలా యాక్టింగ్ చేయడం తనకు ఇష్టమని బాలయ్య పేర్కొన్నారు.డాన్స్ చేసే సమయంలో ఇబ్బంది పడనని.. ఎంతో ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు. 

పాలిటిక్స్ లో ఎలాంటి ఆశయం లేదని.. ప్రజలకు మంచి చేయడమే నా కర్తవ్యం అని చెప్పుకొచ్చారు  సీనియర్ స్టార్  నందమూరి బాలకృష్ణ.  సీనియర్ స్టార్  నందమూరి బాలకృష్ణన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  సీనియర్ స్టార్  నందమూరి బాలకృష్ణ `వీరసింహారెడ్డి` అనే సినిమా చేస్తున్నారు.ఇక ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ `జై బాలయ్య` మాస్ ఆంథమ్ సాంగ్ ప్రేక్షకులు మరియు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: