సారా అలీ ఖాన్ ఇంటర్నెట్ ను షేక్ చేసేలా గ్లామర్ ఫొటోలను అయితే వదులుతోంది. తాజాగా బికినీలో బోల్డ్ అందాలను ఆరబోస్తూ అందరి మతులు ను పోగొట్టింది.

 
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మాజీ భార్య అమృతా సింగ్ కూతురు సారా అలీఖాన్ ప్రేక్షకులకు స్టార్ కిడ్ గా ఎంతగా పరిచయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రస్తుతం హిందీలో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటూ తనను తాను ఫ్రూవ్ చేసుకునే పనిలో ఆమె నిమగ్నమైంది.

 
'కేదార్నాథ్' చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాగా అలరిస్తూనే ఉంది. ఇప్పటికే స్టార్ కిడ్ గా బోలేడంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా గ్లామర్ విందుతో తెగ రచ్చ చేస్తూనే ఉంది. బోల్డ్ అందాలతో అందరికి సెగలు పుట్టిస్తోంది.

 
ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న సారా అలీఖాన్ బికినీలో తాజా ఫోటోను పంచుకుని ఇంటర్నెట్ ను అయితే షేక్ చేసింది. కలర్ ఫుల్ బికీనీలో అందాలను ప్రదర్శించింది. బికినీలోనే ఏకంగా సైకిల్ పై రైడ్ చేస్తూ గ్లామర్ విందును చేసింది. బోల్డ్ అందాలతో ఫొటోలకు స్టన్నింగ్ స్టిల్ అయితే ఇచ్చింది.

 
బోల్డ్ ఫొటోషూట్లు చేయడం సారా అలీఖాన్ కు అస్సలు కొత్తేమీ కాదు. వేకేషన్, టూర్లకు వెళ్లిన ప్రతి సారీ ఇలా అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు ఆమె విజువల్ ట్రీట్ అందిస్తూనే ఉంది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న ఈ బ్యూటీ నేచర్ అందాల ను ఆస్వాదిస్తూ.. ఇలా స్టన్నింగ్ పిక్ ను వదలడం తో నెటిజన్లు అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 
వ్యక్తిగత విషయాలను నిర్భయంగా అభిమానుల తో పంచుకునే ఈ బ్యూటీ.. ఇలా అందాలను ఆరబోయడంతో అందరూ ఫిదా అవుతున్నారు. అమ్మడు పరువాలకు ఖుషీ అవుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు లైక్స్ చేస్తూ ఫొటోలను అయితే తెగ వైరల్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: