డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన అన్నీ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. ఇక శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి.అయితే మన చుట్టుపక్కల జరిగే కథలను ఆధారంగానే శేఖర్ కమ్ముల లు ఉంటాయి. ఇక పోతే ఆ సినిమా ల్లో హీరోయిన్లు కూడా మనమధ్య తిరిగే సాధారణ అమ్మాయిల్లానే ఉండేలా చూసుకుంటారు శేఖర్ కమ్ముల. కాగా ఆనంద్ నుంచి మొదలు పెడితే మొన్న వచ్చిన లవ్ స్టోరీ వరకు ప్రతి సినిమా అంతే. 

 శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా అంతే మన మధ్య జరిగే కొన్ని అందమైన ప్రేమకథలను ఆధారంగా తీసుకొని ఈ ను తెరకెక్కించాడు శేఖర్. ఇక ఈ సినిమా లో జంటగా నటించిన అభిజిత్- షగున్ కౌర్, సుధాకర్-జారా సాశ్ అందరికి గుర్తుండే ఉంటారు. అయితే ఇక ఈ తర్వాత ఈ హీరోలు ఒకటి రెండు ల్లో నటించారు. కానీ హీరోయిన్లు మాత్త్రం కనిపించలేదు.ఈ భామతో షగున్ కౌర్ ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడుందో తెలుసా..?పద్మావతి అనే క్యారెక్టర్‌లో నటించింది.ఇక  ఈ చిత్రంలో చాలా మంది కొత్తవారు సినీ పరిశ్రమకు వచ్చారు.

షగున్ కౌర్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. పక్కింటి అమ్మాయిగా ఆమె చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. కాగా షగుణ్ కౌర్ పెళ్లి చేసుకుని రంగానికి దూరమైంది.అయితే ఇక  ఈ అమ్మడు లా చదివింది. ఇక పోతే ఇప్పుడు పెళ్లి తర్వాత లాయర్ గా సెటిల్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్కడ దొరకడం లేదు. కాగా ఈ ముద్దుగుమ్మ అసలు ఇప్పుడు ఎక్కడుంది.. ఎలా ఉంది అని ప్రేక్షకులు నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. అయితే ఏది ఏమైనా చేసిన ఒక్క తోనే కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేసింది ఈ చిన్నది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: