హాట్ యాంకర్ శ్రీముఖి  గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది అని మనం ఈ విధంగా చెప్పవచ్చు. వరుస టీవీషోలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లలో బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది.

తాజా గా రెడ్ డ్రెస్ లో అందరిని ఆకట్టుకుంటోంది.
బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తోంది అని మనం చెప్పవచ్చు. తొలిచూపులో నే పడేసే అందం.. అట్రాక్టివ్ స్ట్రక్చర్, యాంకరింగ్ స్కిల్స్ తో రోజు రోజుకు రెట్టింపు పాపులారిటీ ని  తన సొంతం చేసుకుంటోంది నటి శ్రీముఖి


శ్రీముఖి కేరీర్ ప్రస్తుతం జోష్ గా ఉందని  మనం చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ షోల తో అదరగొడుతోంది. బుల్లితెర పై తన దైన శైలిలో అలరిస్తూ టీవీ ఆడియెన్స్ ను మరింతగా దగ్గరవుతూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలోనూ హంగామా చేస్తోంది. అందాలతో రచ్చ చేస్తోంది.

 
టీవీ షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ప్రతి శని, ఆదివారం వచ్చే లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం శ్రీముఖి అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ  ఆకట్టుకుంటోంది. ఆ దుస్తుల్లోనే క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా స్టార్ యాంకర్ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.

తాజా గా అభిమానుల తో పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి అని మనం చెప్పవచ్చు, రెడ్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ హాట్ హాట్ అందాలను వడ్డించింది ఈ బ్యూటీ. క్లియర్ గా ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది నటి శ్రీముఖీ.

మరోవైపు ఓరచూపులు, కసి పోజుల తో యువతను చిత్తు చేసింది. అన్నీ యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ పిచ్చెక్కించేసింది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్ర గుండెల్లో అలజడి రేకెత్తించింది. పదునైన అందాలను చూపిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది ఈ నటి.

మరింత సమాచారం తెలుసుకోండి: