చాలా మంది సినీ తారలు కొన్ని సినిమాల్లోనే కనిపించి తర్వాత నుండి మాయమైపోతారు..అంతేకాదు ఈ అమ్మడు బాగుందే అనుకునేలోగా మరో సినిమా లో కనిపించరు. ఇక అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.అయితే అసలు ఇప్పుడు ఆముద్దుగుమ్మలు ఎలా ఉన్నారు.. ? ఎక్కడఉన్నారు.? ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ను కనిపెట్టారు ప్రేక్షకులు. ఇదిలావుంటే ఇక తాజాగా బిందాస్ మూవీ హీరోయిన్ గురించి వెతుకుతున్నారు కొందరు.  

అయితే మంచు మనోజ్ నటించిన బిందాస్ గుర్తుందా..? మనోజ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లో ఈ మూవీ ఒకటి. మంచి కంటెంట్ తో పాటు కామెడీతో ఈ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మనోజ్ కు జంటగా నటించిన హీరోయిన్ పేరు షీనా షహబాది.అయితే  చూడటానికి అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ వయ్యారి భామ అందం, అభినయంతో ఆకట్టుకుంది.కాగా ఈ  సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేసిన ఈ చిన్నది ఆ తర్వాత ఒకటి రెండు ల్లో కనిపించింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ కు చేక్కేసింది.

చూడటానికి క్యూట్ గ ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంతా ఆరా తీస్తున్నారు. . హిందీలో చాలా లే చేసింది. కానీ ఇక తెలుగులో మనోజ్ తర్వాత.. యాక్షన్ త్రీడీ, నందీశ్వరుడు, నువ్వే నాబంగారం, గడ్డం గ్యాంగ్ లాంటి ల్లో నటించింది. ఇకపోతే 2015 వరకు ల్లో నటించిన షీనా ఆ తర్వాత రెండు టీవీ సిరీస్ లలో నటించింది.అయితే ఇక పెళ్లితర్వాత ఈ అమ్మడు లకు దూరమైంది.అంతేకాదు  సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఇక  తరగని అందంతో ఇప్పటికే అంతే ముద్దుగా ఉంది ఈ భామ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: