గతంలో పలు సినిమాలలో స్పెషల్ సాంగులో అలరిస్తూ కుర్రకారులను బాగా ఆకట్టుకుంటుంది సోఫీ చౌద్రి. దాదాపుగా 15 సంవత్సరాలుగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉండేటువంటి సోఫీ తెలుగులో కూడా మహేష్ బాబు నటించిన నేనొక్కడి చిత్రంలో స్పెషల్ సాంగ్ లో అలరించింది. అంతేకాకుండా స్పెషల్ అపీరియన్స్తో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే తన గ్లామర్ షో తోనే ఎక్కువగా క్రేజ్ సంపాదించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసేటువంటి ఫోటోలు కుర్రకారులు చూసి పిచ్చెక్కిపోతూ ఉంటారు. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటుంది.సోఫీ తన గ్లామర్ ఎటాక్ తో తన సత్తా చాటుతూ తన మార్కును చూపిస్తూ ఉంటుంది. రెగ్యులర్ ఫోటో షూట్లతో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక ఫోటోని మించి మరొకటి ఉంటుందని హీట్ పెంచేలా ఫోటోలను తెగ వైరల్ చేస్తూ ఉంటుంది. తాజాగా సోఫీ స్విమ్మింగ్ పూల్ లో ఆందోళన ప్రదర్శిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది. సినిమాల కన్నా ఫోటో షూట్ ల ద్వారానే ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాని షేర్ చేసేలా కనిపిస్తున్నాయి ఈ రేంజ్ లో చచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేక ఇలా ఫోటో షూట్లతోనే తన కాలాన్ని గడిపేస్తోంది.


సినిమాలలో కాస్త గ్యాప్ ఇచ్చిన సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది ప్రస్తుతం ఈమె పార్టీ ప్లస్ అయినా కూడా గ్లామర్ విషయంలో మాత్రం స్పెషల్ కేర్ తీసుకుంటూ తన అంద చందాలతో ప్రేక్షకులను సైతం అలరించాలని చూస్తోంది ఈ మధ్య అవకాశాలు కాస్త తగ్గిన మళ్లీ తన కెరియర్ మొదలు పెట్టాలని ఫిక్స్ ఈ ఫోటో చూస్తే వాడికి అర్థమవుతోంది. ప్రస్తుతం సోఫీ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: