కర్ణాటక ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవిత్ర లోకేష్ గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఇదిలావుంటే  ప్రముఖ సీనియర్ హీరోయిన్, నిర్మాత, దర్శకురాలైన విజయనిర్మల కొడుకు వీకే నరేష్ తో సహజీవనం చేస్తోంది అంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  ఇండియాలో టాప్ ట్రెండింగ్ న్యూస్ లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.ఇక  బెంగళూరులో ఒక హోటల్ గదిలో నరేష్ తో పట్టుబడడం, ఆ తర్వాత నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈమెను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేయడం.. కృష్ణ మరణించినప్పుడు కూడా పవిత్ర లోకేష్ పై నరేష్ చేతులు వేసుకొని మరి అన్ని కార్యక్రమాలకు హాజరవ్వడం..

ఇక  ఇలా అన్నీ కూడా చాలా వైరల్ గా మారాయి.అయితే  దీంతో వీరిద్దరిని ట్రోల్ చేస్తూ మరింతగా కామెంట్లు చేశారు నేటిజన్స్.అయితే తాజాగా ఈమె ..గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఒక స్టార్ హీరో దారుణంగా వాడుకొని వదిలేసాడంటూ మరొక హాట్ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఒకానొక సమయంలో హీరోయిన్గా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేని పవిత్ర లోకేష్ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అంతే గుర్తింపు సొంతం చేస్తుంది.అయితే కన్నడ సినిమాలలో నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటించడం వల్ల పెద్దగా ఎవరికి గుర్తులేదు.

అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాల్లలో ఎన్నో కష్టాలకు పడిన పవిత్ర లోకేష్ కు ఎవరైనా సరే అవకాశాలు ఇవ్వాలంటే ఆమె నుంచి కచ్చితంగా వారు అలాంటి కోరికలు కోరేవారట. ఇక ఇటీవల ఒక కన్నడ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మరీ లోతుగా వెల్లడించింది. అయితే ఇప్పుడైతే పర్లేదు కానీ గతంలో ఆఫర్లు ఇచ్చేవారు.. తన నుంచి ఏమి కోరుకుంటారో అని భయం వేసేది అని.. ఎమోషనల్ అయ్యింది పవిత్ర.అయితే మనం ఏదైనా మంచి సినిమాలో అవకాశం రావాలని కోరుకున్నప్పుడు.. వారు కూడా మన నుంచి అవకాశం రావాలని కోరుకుంటారు..ఇక  ఆ కోరిక లైంగిక కోరికలే అన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే  ఈ క్రమంలోనే అవకాశాల పేరిట ఒక తమిళ్ స్టార్ హీరో తనను బాగా వాడుకొని వదిలేసాడు అని.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు అంటూ పవిత్ర తెలిపింది.ఇక  ప్రస్తుతం కన్నడ, తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ పొందిన పవిత్ర ఈ విషయం చెప్పడంతో ఎవరు అతను అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: