టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అడవి శేషు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్నారు. ఇక అడవి శేషు నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటున్నాయి.కాగా మేజర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న అడవి శేషు హీట్ -2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే హీరో కాకముందు అడవి శేషు పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించారు.ఇక పవన్ నటించిన పంజా చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు అడవి శేషు. ఈ చిత్రం కంటే ముందు అడవి శేషు కర్మ అనే సినిమాలో నటించారు. 

ఇక ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇదంతా ఇలా ఉండగా హీరో అవ్వకముందు అడవి శేషు ఒక సినిమాలో నటించారు. ఆ సినిమాలో మోసపోయినట్లుగా కూడా తెలుస్తోంది.  ఇక డైరెక్టర్ చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి అంటూ తెలియజేస్తున్నారు అడవి శేషు.కాగా  ఆ కోపంతో ఇంతవరకు ఆ చిత్రాన్ని కూడా చూడలేదట అడవి శేషు.ఇక  ఆ సినిమా ఏంటో వాటి గురించి తెలుసుకుందాం. అయితే అడవి శేషు చిన్న చిన్న పాత్రలలో కొన్ని సినిమాలలో నటించి మెప్పించారు.ఇక అలా డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమా కూడా ఒకటి.

అయితే  ఈ సినిమాలో హీరోయిన్గా నమిత నటించింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇక  ఈ సినిమాలో సునీల్ హైలెట్గా నిలిచారు. కాగా హీరో కంటే సునీల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఈ చిత్రంలో అడవి శేషు చిన్న పాత్రలో కనిపించారు.  ఇకపోతే ఆ విషయం చాలామందికి తెలియకపోవచ్చు.ఇక  శ్రీనువైట్ల ఈ సినిమాలోని సెకండ్ హీరో ఛాన్స్ అని చెప్పారట.అయితే కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి.. కేవలం మూడు రోజుల షూటింగ్ కూడా పూర్తి చేశారట దాంతో కోపం వచ్చి ఆ చిత్రాన్ని చూడలేదట.ఇకపోతే. సెకండ్ హీరో అని మోసం చేయడంతో ఫీలయ్యారని తెలియజేశారు అడవి శేషు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: