తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అజిత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే అనేక బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ ఇప్పటికే తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ తునీవూ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ తమిళం లో రూపొందుతుంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం పొంగల్ కు తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న తలపతి విజయ్ హీరో గా తెరకెక్కిన వరిసు మూవీ ని కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తునీవూ మూవీ ని వరసు మూవీ కంటే ముందు గానే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. వరిసు మూవీ ని జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

తునీవూ మూవీ ని మాత్రం వరిసు మూవీ కంటే ఒక రోజు ముందు గానే జనవరి 11 వ తేదీనే విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తునీవూ మూవీ విడుదల తేదీని కూడా మరి కొన్ని రోజుల్లోనే మూవీ యూనిట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తునీవూ మూవీ పై అజిత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకులం నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: