మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దీపికా పదుకొనే ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప గుర్తింపును దక్కించుకుంది. ఈ ముద్దు గుమ్మ  సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తరికెక్కిన బాజీరావు మస్తానీ , పద్మావత్ మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దీపిక వరుస మూవీ లలో నటిస్తుంది. అందులో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దీపికా పదుకొనే సినిమాలలో తన అందచందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయదు అన్న విషయం మన అందరికీ తెలిసింది. ఇది వరకు ఎన్నో మూవీ లలో దీపిక తన హాట్ స్కిన్ షో తో వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా వెండి తెరపై తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు అభిమానుల మనసు దోచుకున్న దీపిక తన సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా ఇది వరకు అనేక సార్లు దీపికా తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా దీపికా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా దీపిక తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: