మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఈ షో  బిగ్ బాస్  హిస్టరీ లో ఈ సీజన్ కి వచ్చినంత తక్కువ TRP రేటింగ్స్ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రాలేదు..ఇక ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పెద్ద ఫ్లాప్..అయితే టాస్కులలో అనూహ్యమైన మార్పులు మరియు ఆసక్తికరంగా టాస్కులను మలచడం లో బిగ్ బాస్ గత కొద్దివారాల నుండి సఫలీకృతం అవుతూ వస్తున్నాడు..అందుకే  ఇక ఈమధ్య TRP రేటింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వస్తున్నాయి కానీ..గత సీజన్స్ తో పోలిస్తే మాత్రం చాలా తక్కువ.. 

అయితే ముందు సీజన్స్ లో ప్రారంభ ఎపిసోడ్ కి 15 కి పైగానే TRP రేటింగ్స్ వచ్చేవి.ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కి మాత్రం కేవలం 7.5 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..ఇక అలా ఈ సీజన్ కి రేటింగ్స్ పడిపోవడానికి కారణం హోస్ట్ అని అంటున్నారు విశ్లేషకులు..కాగా సీజన్ 3 నుండి సీజన్ 6 వరుకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చాడు..ఇకపోతే ప్రేక్షకులు నాగార్జున ని చూసి చూసి బాగా బోర్ ఫీల్ అయ్యారని విశ్లేషకుల అభిప్రాయం.ఇక అందుకే తదుపరి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని రంగం లోకి దించబోతున్నట్టు తెలుస్తుంది..

మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్   సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు..అయితే ఈ సీజన్ బంపర్ హిట్ అయ్యింది..ఇక ఆ తర్వాత వచ్చిన సీజన్స్ అన్నీ ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి..కానీ ఇక మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్  సీజన్ 6 కి చాలా నష్టాలు వాటిల్లిందని..హోస్ట్ ని మారిస్తే తదుపరి సీజన్ లో జనాల అటెన్షన్ ని బాగా గ్రాబ్ చెయ్యొచ్చని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుందట.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందట మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్  టీం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: