మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీమణులలో ఒకరు అయినటు వంటి పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ ఎప్పటికీ ఎన్నో మూవీ లలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పూర్ణ సినిమాల్లో నటిస్తూనే కొన్ని టీవీ షో లకు జడ్జిగా కూడా వివరిస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి ఈ ముద్దు గుమ్మ ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పూర్ణ "3 రోజెస్" అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇది ఇలా ఉంటే పూర్ణ ఎక్కువ శాతం మూవీ లలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో పూర్ణ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. పూర్ణ ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ అండ్ డీసెంట్ మరియు ట్రెడిషనల్ లుక్ లో ఉన్న దుస్తులను ధరించి అంతే క్లాస్ అండ్ డీసెంట్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా పూర్ణ కు సంబంధించిన అనేక ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా కూడా పూర్ణ తన ఇన్స్టా లో  కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో పూర్ణ పసుపు రంగు లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన పసుపు రంగు ఉన్న బ్లౌజ్ ను ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: