సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకేక్కించిన చిత్రం హీట్ -2 ఈ చిత్రంలో హీరో అడవి శేషు నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా క్రైమ్ త్రిల్లర్ కావడంతో మొదటి నుంచి ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు నేపథ్యంలోని ఈ చిత్రం ఈ రోజున థియేటర్లోకి విడుదల కావడం జరిగింది. ముందు నుంచే ఈ సినిమా సీక్వెల్ హీట్ -3 ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మొదలయ్యింది.

అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ సినిమా ఎండింగ్లో నాని హిట్ -3 లో హీరోగా నటిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది.హీట్ -2 తో నిర్మాతగా వరుస విజయాలను అందుకుంటున్న నాని.. హీట్ -3 సినిమాని తానే చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ సినిమా క్లైమాక్స్ లో రూతులేస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు సమాచారం. దీంతో పార్ట్ 3 పైన భారీగానే ఆశలు పెట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాకు మంచి ఆదరణ లభించడంతోపాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది. ఇప్పుడు ఇదే స్థాయిలో హీట్ -2 సినిమా విడుదలై అదే అంచనాలను అందుకున్నట్లు తెలుస్తోంది.అడవి శేషు ఈ చిత్రంలో అద్భుతమైన నటనని ప్రదర్శించి బ్లాస్టింగ్ హిట్టుగా అనిపించుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ రిలీజ్ ముందుకున్న క్రేజ్ కు తగ్గ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీనివల్ల నిర్మాతగా నానికి పోయింది ఏమీ లేదు కానీ దీని ఎఫెక్ట్ కచ్చితంగా హీట్ -3 సినిమా పైన గట్టిగా పడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీట్ -2 సినిమా చివరిలో నాని కనిపించడంతో ప్రేక్షకులు థియేటర్లలో చాలా సందడి చేశారు అయితే అలా అంచనాలన్నీ ఒక్కసారిగా హీట్ -3 సినిమాని అందుకోవడం కోసమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సీరియస్ సినిమాలలో నాని మెప్పించలేదని గతంలో వి సినిమాతో నిరూపించుకున్నారు. దీంతో హిట్-3 సినిమానీ మెప్పించడం కష్టమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: