తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరు అని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. వరుసగా ప్లాపులు రావడంతో ఈ ఏడాది వరస అపజయాలను అందుకుంది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయకపోయినా పూజ హెగ్డే తాజాగా రెడ్ కలర్ శారీలో తన నడుము మడతలతో పిచ్చెక్కిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులో బ్యాక్ టు ఫ్రంట్ అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేస్తోంది. పూజ హెగ్డే అని ఇలా చూసిన నెటజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.


చాలా కాలం తర్వాత పూజ హెగ్డే ఒక సినిమా ఈవెంట్లో ఇలా కనిపించి సందడి చేయడం జరిగింది. బాలీవుడ్ లో తెరకెక్కించిన సర్కస్ సినిమా ట్రైలర్ లాంచ్ నిన్నటి రోజున ముంబైలో చాలా ఘనంగా జరిగింది. ఇందులో డైరెక్టర్ రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు పూజ హెగ్డే కూడా ఇందులో సందడి చేయడం జరిగింది వీరంతా ఒకే కలర్ దుస్తులను ధరించి హల్చల్ చేశారు. కానీ అందరికంటే అక్కడ పూజ హెగ్డే రెడ్ శారీలో తన అందాలను ప్రదర్శించి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు.
మొత్తానికి పూజా హెగ్డే తన అందంతో ఇంటర్నెట్ ని షేక్ చేసేలా కనిపిస్తూ ఉంది. అందుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతొంది. ఇటీవల పూజ హెగ్డే కాలికి గాయమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇప్పుడు ఈ అమ్మడు దాని నుంచి కోలుకున్న వెంటనే ఇలా ఫ్రీగా నడుచుకుంటూ ఈవెంట్ కు వచ్చిన పూజ హెగ్డే ఇలా ఫుల్ జోష్లో కనిపించింది. మరి బాలీవుడ్ సినిమా అయినా ఏడాది పూజ హెగ్డే కు కలిసి వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: