మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు బాబి ఈ మూవీ ని పక్క మాస్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. శృతి హాసన్మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఈ మూవీ లో ఒక బాబీ సింహా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ పాత్ర ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చిరంజీవి మరియు రవితేజ మధ్య యాక్షన్ సన్నివేశాలు మరియు ఒక సాంగ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ విడుదల తేదీన ఇప్పటివరకు చిత్ర బృందం ప్రకటించలేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు ఈ సారి సంక్రాంతి కి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి ,  అజిత్ హీరోగా తెరకెక్కిన తూనివూ ,  తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు మూవీ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఇందులో వీర సింహా రెడ్డి , వారసుడు సినిమాలు జనవరి 12 వ తేదీన విడుదల కానుండగా , తూనివూ మూవీ జనవరి 11 వ తేదీన విడుదల కాబోతోంది. దానితో జనవరి 13 వ తేదీన ఈసారి సంక్రాంతి కి అందరికంటే ఆలస్యంగా చిరంజీవి హీరోగా తలకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: