బుల్లి తెర తెరపై యాంకర్ రష్మీ గురించి తెలియని తెలియని వాళ్ళు.. వచ్చి రాని తెలుగు తో పాటు, అందాలను ఆర బొస్తూ రచ్చ చేస్తుంది.. ఒకవైపు యాంకరింగ్ మరోవైపు సినిమా లతో దూసుకుపోతోందని తెలుస్తుంది.. జబర్దస్త్ కు ముందు రష్మీ.. జబర్దస్త్ తర్వాత రష్మీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జబర్దస్త్ ముందు రష్మీ చాలా సినిమాల్లో నటించింది కానీ.. అవి ఏవి అమ్మడుకు పెద్దగా పేరును తీసుకురా లేదు.. దీంతొ ఇలా వచ్చేసింది..



ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి తన జాతకమే మారిపోయింది. తన రేంజ్ మారింది. తనకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.జబర్దస్త్ తర్వాత తనకు పలు ఇతర టీవీ షోల లో, సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ తను సెన్సేషన్ అయిపోయింది. తనకు ఉన్న రేంజ్ అటువంటిది. అప్పటి నుంచి రష్మి దశ తిరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ తనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే.. తన వ్యక్తిగత విషయాలను అన్నింటినీ షేర్ చేసుకుంటోంది.తాజాగా.. మాల్దీవుల్లో రష్మీ గౌతమ్ అందాల విందును ప్రదర్శించింది.



ఇప్పుడేమో.. మాల్దీవుల్లో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రచ్చ రచ్చ చేసింది. బికినీ వేసుకొని టెంప్ట్ చేసింది. తన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతైనా రష్మీ అందమే అందం. హాలీడే పేరు తో తను చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. అందాలు ఆరబోస్తోంది కదా. బికినీ లో మరిన్ని ఫోటోలు షేర్ చేయి అంటూ నెటిజన్లు రష్మీకి సలహా ఇస్తున్నారు. మొత్తాని కి రష్మీ అందాల జాతరకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. ఎంతైనా రేష్మీ  అందం ముందు అందరూ తక్కువే..

మరింత సమాచారం తెలుసుకోండి: