టాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయిల పేరు పొందింది హీరోయిన్ శ్రియ. దాదాపుగా రెండు దశాబ్దాల వరకు తన హవా కొనసాగించింది. టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికీ ఈమె పలు చిత్రాలలో క్యారెక్టర్ గా నటిస్తూ బిజీగా ఉంటోంది. వయసు పెరిగే కొద్దీ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కానీ శ్రియ విషయంలో మాత్రం అది జరగలేదు. ప్రస్తుతం ఇమే పలు క్రేజీ సినిమాలో నటిస్తూ ఉంటోంది.ఇటీవల టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తాంది. చివరిగా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోల గురించి, వీడియోల గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు సైతం షాక్ ఇస్తూ ఉంటుంది శ్రియ. శ్రియ భర్త ఆండ్రి వీరిద్దరి ముద్దుల కుమార్తె తో కలిసి ఉండేటువంటి ఫోటోలు సైతం షేర్ చేస్తూ ఉంటుంది శ్రియ .శ్రియ మరొకసారి తన అందాల ఫోటోషూట్ తో కుర్రకారులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా పార్టీ ప్లస్ ఏజ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ ఇంతటి అందంతో కుర్రకారులను చూపు తిప్పుకొని అందంతో కట్టిపడేసేలా చేస్తోంది. శ్రేయకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు ఈమె నటించిన చిత్రాలలో ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడమే కాకుండా కళ్ళతో భయపెట్టే సన్నివేశాలు కూడా ఉంటాయి. తాజాగా సిరియా యువతకు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పొట్టి దుస్తులలో తన గ్లామర్ ని చూపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో పలువురు నెట్టిజనుల సైతం శ్రియ ఇంతటి వయసులో కూడా తన గ్లామర్ తో అదరగొట్టేస్తోంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: