చిన్న ఆర్టిస్టులంతా సినిమాలలో అవకాశాలు రావడం కోసం సోషల్ మీడియా వేదికను చాలా బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా బుల్లితెర ఆర్టిస్టులు, యాంకర్ లు మాత్రం హీరోయిన్స్ అవ్వడం కోసం బాగా దిగజారిపోతున్నారు అని చెప్పొచ్చు

అవకాశాలు రావడం కోసం వారిని దర్శక నిర్మాతలు పట్టించుకోవటం కోసం సోషల్ మీడియాలో తమ ఫోటోలతో అందాల విందును వడ్డించేస్తున్నారు. తాజాగా మరో యాంకర్  బ్యూటీ వర్షిణి కూడా తాజాగా తన అందాలను కూడా బయట పెట్టేసింది ఇలా.

బుల్లితెర పై హాట్ యాంకర్ గా, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది కుర్రాళ్లను కన్నార్పకుండా చేసిన గ్లామర్ బ్యూటీ వర్షిణి. ఈ అందాల భామ గురించి కొత్తగా  మనం చెప్పల్సిన పని ఏమీ లేదు. కేవలం కొన్ని షోలల్లో చేసినప్పటికీ కూడా బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ యాంకర్. ముఖ్యంగా తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కించి వారిని తన వైపుకు తిప్పుకుంది. ఇక ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

మొదట ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా జనాలకు పరిచయం అయింది. అందులో వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడటంతో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. దీంతో బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో ఢీ డాన్స్ లో యాంకరింగ్  గా చేసింది. అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది. ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో షో లో  తెగ సందడి చేసింది. ఇక తాను చేసిన షో లలో తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టి తన వైపు లాక్కుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా  ఈ బ్యూటీ చేసింది. ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది. పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా  విపరీతంగా రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో కూడా  తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. అవకాశాల కోసం మాత్రం వర్షిణి బాగా గ్లామర్ షో చేస్తుంది. కానీ ఈమెకు మాత్రం అవకాశాలు రావట్లేదు. కానీ ఆమె చేసే గ్లామర్ షో మాత్రం హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

అయితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా ఆ ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఇక ఫోటోలను చూసిన నెటిజన్స్ లైక్స్, కామెంట్లు తెగ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం తనను బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఓ నెటిజన్ మాత్రం.. మీకేం రోగం పుడుతుందే ఇలా తయారవుతున్నారు అంటూ విమర్శించగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది. మరి ఈ కామెంట్లకు ఈ బ్యూటీ ఏమని స్పందిస్తుందో  మనం చూడల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: