మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీమలలో ఒకరు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మలయాళ సినిమాల ద్వారా వెండితెరకు పరిచయం అయ్యి , మంచి గుర్తింపును మలయాళ సినిమాల ద్వారా దక్కించుకొని , ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికీ అనేక తెలుగు సినిమా లలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఈ సంవత్సరం రౌడీ బాయ్స్ , అంటే సుందరానికి , కార్తికేయ 2 మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. అలాగే ఈ సంవత్సరం 18 పేజెస్ అనే మూవీ తో కూడా అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతోంది. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా అనుపమ పరమేశ్వరన్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాచాగా ఇన్స్టా లో అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: