తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి ఇమేజ్ కలిగిన ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోయిన్ పాత్రలలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. పూర్ణ కేవలం సినిమా లలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి కూడా ప్రేక్షకులను అలరించింది. పోయిన సంవత్సరం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అఖండ మూవీ లో పూర్ణ ఒక కీలకమైన పాత్రలో నటించింది. 

మూవీ ద్వారా పూర్ణ కు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం పూర్ణ ఈటీవీ లో ప్రసారం అవుతున్న డీ డాన్స్ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ షో ద్వారా పూర్ణ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా , టీవీ షో ల ద్వారా ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తూ వస్తున్న పూర్ణ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా పూర్ణ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. పూర్ణ తాజాగా తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: