తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక బ్లాక్ బస్టర్ మూవీ లలో అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.

మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ షూటింగ్ "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో నటించ బోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీ లో మూవీ యూనిట్ పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకుంది. కాకపోతే ప్రస్తుతం పూజా హెగ్డేమూవీ లో నటించలేకపోయే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: