తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును అయితే దక్కించుకుంది. తను మోడల్ రంగంలో మంచి పేరు సంపాదించుకుని సినిమాలలోకి అడుగు పెట్టింది.

బ్యూటీ తొలిసారిగా 2015 కన్నడం లో వజ్రకాయ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయము కాగా.. 2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో పరిచయం అయిందని సమాచారం.. అంతేకాకుండా కన్నడ సినిమాల్లో కూడా ఆమె నటించింది. ఇక తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా అందరిని కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాతో మరింత క్రేజ్ అయితే సంపాదించుకుంది. గతంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఇక ఆ తర్వాత ఈ అమ్మడు అవకాశాలు రావట్లేదు.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన నభా నటేష్.. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం తన అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది. తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ఫోటో లను షేర్ చేస్తూ యువత మనసులను అయితే దోచుకుంటుంది ఈ గ్లామర్ బ్యూటీ.. సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో దర్శనమిస్తూ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ.. కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ఎప్పుడు తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇస్తుంది. ఇక సినిమాలలో అవకాశాలు అందుకోవడం కోసం ఈ అమ్మడు తెగ ప్రయత్నిస్తుంది. హాట్ హాట్ లుక్ లతో పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి దృష్టిలో పడుతున్నట్లు సమాచారం.. కానీ ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో అంతగా అవకాశాలు అయితే అందుకోలేకపోతుంది. కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు అందుకోవాలని అనుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ అభిమానులు తెగ బాధపడుతున్నారటా.. తను తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టినప్పుడల్ల తన ఫాలోవర్స్ తనను సినిమాలో ఎప్పుడు నటిస్తావు అని బాగా ప్రశ్నలు అయితే వేస్తూ ఉంటారు. తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫొటోస్ ను ఆమె పంచుకుంది. అందులో తను చేసిన గ్లామర్ షో మాత్రం పిచ్చెక్కేలా అయితే ఉంది. ఏకంగా తన థైస్ అందాలను మరి డీప్ గా అయితే చూపించేసింది. దీంతో అంత డీప్ గా తన అందాలని చూసిన నెటిజన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: