టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐనా అందాల పాల సుందరి తమన్నా బాటీయా స్పీడ్ ఈ మధ్య కాల్ం లో తగ్గిపోయింది. ఆమె కు ప్రస్తుతం ఆశించిన స్థాయి లో సినిమాలు ఆడటం లేదు. ఐతే మన ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గినప్పుడు హీరోయిన్స్ చేసే పని ఏందంటే వెంటనే పెళ్లి చేసుకొని వెళ్ళి పోయి సెటిల్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం.

ఐతే ప్రెసెంట్ ఈ కోవ లో తమన్నా చేరి నట్లున్నది.ఐతే ఈ బ్యూటీ విజయ్ వర్మతో ప్లవ్ ట్రాక్ లో ఉన్నట్లు ప్రచారం సాగు తుంది. ఐతే ఈ విజయ్ వర్మ ఎవరంటే మన నేచరల్ స్టార్ నాని హీరోగా చేసిన ఎంసీఏ మూవీ లో మెయిన్ విలన్ గా చేసాడు ఐతే ఈయన చూడ డానికి హిందీ హీరో లాగా ఉంటాడు.

చూడడానికి నార్త్  యాక్టర్ లాగా ఉన్నా ఈయన పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాదు. ప్రెసెంట్ ఈయన బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఐతే తమన్నా కు ఇత నికి ఎక్కడ పరిచయం ఏర్పడిందో తెలీదు కానీ ఇతని తో తమన్నా కిస్సెస్ పెట్టిన పిక్స్ అbలాగే హత్తుకున్న పిక్స్ నెట్టిం ట్లో తెగ వైరల్ గా మారాయి.

దీన్ని చూసి తమన్నా, విజయ్‌ వర్మ ఎంతో  క్లోజ్ గా ఉండడం బట్టి వీరు లవ్లో ఉన్నారంటు తెగ ప్రచారం జరుగుతుంది. ఐతే దీన్ని మాత్రం తమన్నా అంగీకరించట్లేదు అందుకనే దీన్ని కొట్టి పడేసింది.

ఐతే ప్రెసెంట్  తాను సినిమా లు అలాగే ఇతరే తరా ప్రాజెక్టు లతో ఫుల్ టైట్ షెడ్యూల్డ్ తో ఉన్నా నని ఎపుడిపుడే పెళ్లి గూర్చి ఆలోచించేంత టైం లేదని ఆమె చెప్పింది. ఐతే ఈ గ్యాప్ లోనే ఆమె విజయ్ వర్మతో లవ్ ట్రాక్ లో ఉందని వైరల్ స్టార్ట్ యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: