కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ పోయిన సంవత్సరం విడుదల అయిన బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన వారిసు అనే మూవీ లో హీరోగా నటించాడు.

రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. శ్రీకాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. 

మూవీ ని జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాపై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: