చిత్ర పరిశ్రమ లో స్టార్స్, డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ యొక్క వారసులు రావటం అనేది సర్వ సాదరణం . ఐతే వారిలో కొంత మంది సక్సెస్ అవుతారు మరి కొంత మంది ఫెయిల్ అవుతారు. ఐతే వారిలో ఒకరైన స్టార్ హీరో సాయికుమార్ కొడుకు. ఆయన తన తండ్రి ఐనా సాయికుమార్ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన తన కొడుకు ఆదిని హీరోగా ఎంట్రీ ఇప్పించడానికి బాగా కష్టపడ్డాడు.

అందులో భాగంగానే ఆయన నిర్మాత ఐనా అచ్చిరెడ్డిని అడగడం, డానికి ఆయన ఒకే చెప్పడం, అలాగే పెద్ద స్టార్ట్ తో డైరెక్ట్ చేసిన కె విజయ భాస్కర్ డైరెక్టర్ గా ఫిక్స్ కావడం అనే పనులు ఫాస్ట్ గా జరిగిపోయాయి. ఐతే వారు కథ కోసం కూడా చాలా పెద్ద కసరత్తు చేసారు. అందులో భాగంగానే వచ్చిన మూవీ ప్రేమ కావాలి.అవిధంగా అది హీరోగా వచ్చిన ప్రేమ కావాలి సినిమా స్టార్ట్ అయింది. ఐతే దానిలో హీరోయిన్ గా ఢిల్లీకి చెందిన ఇషా చావ్లా నుఅడిగారు దానికి ఆమె ఓకే చెప్పడం తో పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీ కి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ పని చేసారు.

దీనికి సంగీత దర్శకుడుగా అనూప్ రూబెన్స్ బానీలు అందించారు. అలాగే దీనికి రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసారు.ఐతే ఫస్ట్ మూవీ ఇంతటి రేంజ్ లో తీస్తుంటే ఆది ఎలా చేస్తాడో అని సాయికుమార్ కి చాలా భయంగా ఉండేది ఐతే ఆయన ఆలోచనల్ని పాట పంచులు చేసే విధంగా ఆది తన దైన స్టైల్ లో ఆధారగొట్టాడు. ఈ మూవీ కి అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువే అయింది. ఐతే సాంగ్స్ కోసం లొకేషన్స్ సెలక్షన్ లో చోటా కె నాయుడు చెప్పిన ప్రకారం చేయడంతో ఈ బడ్జెట్ పెరిగిందనే చెప్పాలి.

ఐనా అచ్చిరెడ్డి గారు బడ్జెట్ దగ్గర ఎక్కడ తగ్గలేదు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే తాను లవ్ చేసిన అమ్మాయిని లైన్ లోకి తీసుకు రావడానికి హీరో  వేసే ట్రిక్స్ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో లో కామెడీ ఎంటర్ టైనర్ తో ఈ ప్రేమ ట్రాక్ చాలా బాగానే వచ్చింది. అందులో భాగంగా హీరోయిన్ ని హీరో ముద్దు పెట్టుకోవడం, దాన్ని విలన్ ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో స్టోరీ స్టార్ట్  అవుతుంది.

ఐతే అప్పటి నుంచి హీరోని దూరంగా ఉంచుతుంది హీరోయిన్. ఐతే లాస్ట్ లో  ఆమెను ఎలా సాధిచాడు అనే ఆసక్తికర పాయింట్ తో మూవీ నడుస్తుంది. మూవీ కు మొదట్లో నార్మల్ టాక్ రావడం, అదే టైం లో నాని అలా మొదలైంది సూపర్ హిట్ అవ్వడం తో ప్రమోషన్ వర్క్ సంబంధించి అచ్చిరెడ్డి చేసిన పనులు వల్ల జనాల్లో ఈ మూవీ  చూడాలన్న ఇష్టం ఆతురత వచ్చింది.

దింతో సినిమా చాలా బాగుంది అనే టాక్ ని సొంతం చేసుకుంది. అచ్చిరెడ్డి ఇచ్చిన పబ్లిసిటీ కూడా ఒక పక్క బాగా వర్కవుట్ అయింది. కలెక్షన్స్ కూడా బాగా పెంచింది.ఈ సినిమా వంద రోజుల  వేడుకకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: