మాళవిక శ్రమను సైతం చేసిన అభిమానులు ఈ ఫోటోలకు లైక్స్ కామెంట్లను చేస్తూ ఉన్నారు. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలను సైతం మరొక హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సైతం లైక్ చేయడం జరిగింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన ఈమె ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే ముద్ర అనే సినిమాలో కూడా బాలీవుడ్లో నటిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ నటిస్తున్న మరొక ప్రాజెక్టులో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు కన్ఫామ్ చేయడం జరిగింది. ప్రస్తుతం జిమ్లో చేస్తున్నటువంటి ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.