రోహిత్, శ్రీవిష్ణుల నటన ; డైరక్షన్, సినిమాటోగ్రఫీరోహిత్, శ్రీవిష్ణుల నటన ; డైరక్షన్, సినిమాటోగ్రఫీఅక్కడక్కడ స్లో అనిపించడం, కామెడీ లేకపోవడం

నక్సలైట్స్ వల్ల తండ్రిని కోల్పోయాడని కసి పెంచుకున్న పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ ఆలి (నారా రోహిత్) వారిని మట్టిపెట్టే క్రమంలో నక్సలైట్ నాయకుడైన సవ్యసాచి (రవివర్మ)ను టార్గెట్ చేస్తాడు. ఇక క్రికెటర్ గా అప్పుడే మంచి ఫాంలో ఉండి రంజికి సెలెక్ట్ అయ్యే క్రమంలో ఉన్న రైల్వే రాజు (శ్రీ విష్ణు) సవ్యసాచి భార్య అహల్య (మానస) అక్కని తెలిసి అతన్ని టార్గెట్ చేస్తాడు. ఇంతియాజ్ వేసిన ప్లాన్లో అందరిని కోల్పోయిన రైల్వే రాజు తను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ పెద్ద విలన్ ను చంపుతాడు. అక్కడి నుండి ఇక అతని నేర సామ్రాజ్యం పెరిగిపోతుంది. ఇంతకీ రైల్వే రాజు ఇంతియాజ్ ల మధ్య గొడవ ఎలా ముగిసింది..? రైల్వే రాజుని అన్ని విధాలుగా టార్గెట్ చేసిన ఇంతియాజ్ తనని ఏం చేశాడు..? అన్నది అసలు కథ.

అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో రోహిత్, శ్రీ విష్ణు ఇద్దరు హీరోలని చెప్పొచ్చు. పవర్ పోలీస్ ఇంతియాజ్ గా రోహిత్, రైల్వే రాజుగా శ్రీవిష్ణు ఎవరికి వారు తమ పాత్రల్లో అదరగొట్టారు. క్రికెటర్ కావాల్సిన తన జీవితం చివరకు ఓ పోలీస్ చేతిలో చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు శ్రీవిష్ణు తను రీకాల్ చేసుకునే క్షణం ఏమి చేయలేని నిస్సహాయ స్థితి బాగా నటించాడు. ఇక ఇంతియాజ్ గా రోహిత్ కూడా బాగా చేశాడు. హీరోయిన్ గా నటించిన తన్య హోప్ బాగా చేసింది. సపోర్టింగ్ రోల్స్ లో ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజి ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

సాగర్ చంద్ర రాసుకున్న కథ కథనాలు సినిమాను ఎక్కడ మిస్ లీడ్ కాకుండా చేశాయి. స్క్రిప్ట్ మీద బాగా వర్క్ అవుట్ చేసి అవుట్ పుట్ కూడా అదే రేంజ్లో వచ్చేలా చేసుకున్నాడు. సాయి కార్తిక్ పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కెమెరా మన్ పనితనం ముఖ్యంగా 1990ల నాటి కలరింగ్ తెచ్చేలా బాగా చూపారు. సినిమా అంతా పరుగెడుతుందనే భావనలో అన్ని క్రాఫ్ట్స్ వారు తమ బెస్ట్ అవుట్ పుట్ అందించారు.

అప్పట్లో ఒకడుండేవాడు.. టైటిల్ నుండి డిఫరెంట్ ప్రయత్నం చేసిన సాగర్ చంద్ర.. 90ల్లో జరిగిన కథ చెప్పే ప్రయత్నంలో అప్పటి కాలం నాటి పరిస్థితులను బాగా చూపాడు. అప్పటికే విజృంభిస్తున్న నక్సలిజం, రౌడియిజం, స్కామ్ ల మీద బాగా చూపించాడు. సినిమా ఓ రియల్ ఫీల్ కలిగించేలా టేకింగ్ ఆకట్టుకుంది. 

జరిగిన కథను చెప్పేలా కథనం సాగించడం సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా రైల్వే రాజుగా శ్రీవిష్ణు నుండి దర్శకుడు తీసుకున్న అవుట్ పుట్ వారెవా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో రోహిత్ ను క్రాస్ చేసి మరి నటించాడని చెప్పొచ్చు. సినిమా కథ పరంగా హీరో రైల్వే రాజు మాత్రమే. ఇంతియాజ్ గా నటించిన నారా రోహిత్ ఓ పాత్ర అన్నట్టు ఉంటుంది.

అందుకే రోహిత్ కు కనీసం హీరోయిన్ గా కూడా సినిమాలో ఉండదు. ఇక శ్రీవిష్ణు, తన్య హోప్ ల రొమాన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. తన్య హోప్ గ్లామర్ షో అదరనపు ఆకర్షణ. సినిమా కథనం నడిపించిన తీరు దర్శకుడు తను ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడో అర్ధమవుతుంది. మొదటి సినిమా అయ్యారే తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి సాగర్ చంద్ర ఈ సినిమా తీశారు. మొదటి భాగంలో కొన్ని చోట్ల కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కాస్త స్లో అయిన బావన వస్తుంది.

రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చే అవకాశం ఉంటుంది. అయితే మాస్ మసాలా అంశాలు, కామెడీ కితకితలు పెట్టించాలి అని కోరుకునే ఆడియెన్స్ కు ఇది నచ్చే అవకాశం ఉండదు.

Sree Vishnu,Tanyahope,Nara Rohit,Sagar K Chandra,Prashanti & KrishnaVijay,Sai Karthikఅప్పట్లో ఒకడుండేవాడు.. శ్రీవిష్ణుతో కలిసి రోహిత్ మెప్పించేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: