Related image
నిజమైన సౌందర్యానికి చిరునామాగా రాశి ఖన్నా పేరు చెప్పవచ్చు. దాదాపు ఐదేళ్ళ సినిమా కెరీర్ నుంచి బబ్లీ-గర్ల్ లేదా బొద్దు-గుమ్మ అనే గుర్తింపే ఉంది రాశి ఖన్నాకు. కొన్ని సినిమాల్లో కొంచెం గ్లామరస్‌ గా కనిపించినా, రెచ్చిపోయి అందాల విందు ఎప్పడూ చేయలేదు. స్టార్-స్టేటస్ సంపాదించాక కూడా కొంచెం అందాల ప్రదర్శనను హద్దుల్లోనే ఉంచింది. అలాంటి సాంప్రదాయ ప్రేయసి ఇప్పుడు ఒక ఫొటో-షూట్లో చేసిన క్లీవేజ్ ప్రదర్శన చూసిన కుర్రాళ్లకు చలిలో ముచ్చెమటలు పట్టించి స్వేదం చిందేలా మతులు పోగొడుతున్నాయి.  
Image result for latest cleavage show of Rashi khanna
పుష్పాలు పత్రాలతో అలంకరించిన ఒక శృంగారం చిందించే ఊయలలో కూర్చుని "క్లీవేజ్ నుండి లోయలు పర్వతాలు" సౌందర్య వల విసిరింది నవోన్వేషిత రాశి. "లింగరీ లాంటి టాప్‌" లో ఆమె అందాల పొంగులు ఎలివేట్ అవుతున్న ఫొటోలు సోషల్-మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువరాణిని తలపించే రూప శిల్పంలాగా రాశి ఖన్న చాలా అందంగా కూడా కనిపిస్తోంది. 
రాశి ఖన్నా క్లీవేజ్ రచ్చ
తెలుగు లో గత సంవత్సరం "తొలి ప్రేమ" లో మరపురాని విజయాన్ని అభిమానుల ఆదరాన్ని అందుకున్న రాశి, తన సినీ కెరీర్ మరో స్థాయికి దూసుకు వెళ్తుందని ఆశించింది. కానీ ఆ తర్వాత ఆమె ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. "శ్రీనివాస కళ్యాణం" డిజాస్టరస్ ఫ్లాప్ అయ్యాక ఆమె సినీ కెరీర్ బాగా మనదగమనంలో పడిపోయింది. మరోవైపు ఆమె అదృష్టం తమిళంలో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే "అయోగ్య" తో వండర్ఫుల్ హిట్ కొట్టిన రాశి ఖన్నకి అక్కడ మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో పడ్డాయి.  
Related image
తెలుగులో ఆమె విజయ్ దేవరకొండ సరసన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా లో నటిస్తోంది. అయితే ప్రస్తుతం అందాలకు తెరతీయటంతో ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు వెల్లువెత్తవచ్చని అంటున్నారు సినీజనం. 

Image result for latest cleavage show of Rashi khanna

మరింత సమాచారం తెలుసుకోండి: