షకీలా ఒకప్పుడు సాఫ్ట్ పోర్న్ సినిమాలతో మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఎంతలా అంటే పెద్ద హీరోల సినిమాలు కూడా షకీలా సినిమాల వస్తున్నాయంటే భయపడేంతగా .. అయితే షకీలా ఇంటర్వ్యూ  ఎన్నో సంచలన నిజాలను చెప్పుకొచ్చింది. తానూ వయసులో ఉన్నప్పుడు పడిన కష్టాలు, తనను ఎవరెవరు మోసం చేసారో అన్ని షేర్ చేసుకుంది. నిర్మాతలు తనతో ఎలా నీచంగా ప్రవర్తించారో , రొమాన్సు సీన్స్ తీసేటప్పడు జరిగే వ్యవహారాలు షకీలా ఒక ఛానెల్ తో పంచుకున్నది. 



ఇప్పటి వరకు ఏడెనిమిది మందిని ప్రేమించాను. కొందరితో 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, చివరగా నితీశ్ కుమార్‌తో 10 సంవత్సరాలు ప్రేమ బంధం కొనసాగింది. వారితో నేను కాంప్రమైజ్ అయ్యుంటే పెళ్లి ఎప్పుడో అయ్యుండేది. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది లేదు. నేనేమీ లావిష్ జీవితం గడపటం లేదు. కంఫర్టబుల్ జీవితం గడుపుతున్నానంతే.... షకీలా లగ్జరీ లైఫ్ అనేది నిజం కాదు. రోజూ మా ఇంటికి నలుగురు ఐదురుగు వస్తారు, తింటారు, తాగుతారు, ఆ ఖర్చు నేనే భరిస్తాను. నాకు కొంత మంది రాత్రికి 3 లక్షలు, 15 లక్షలు ఇస్తామని ప్రపోజల్ పెట్టారు. కానీ ఆ పనులు చేయకుడనుకున్నాని చెప్పింది. మనం ఏమార్చలేం కదా? ఆ భయంతో అలాంటివి వద్దు అనుకున్నాను. 


మందు పార్టీల్లో అబ్బాయిల కంపెనీ కంటే అమ్మాయిల కంపెనీనే కోరుకుంటాను. ఎందుకంటే అబ్బాయిలు చివరికి ఏమి కోరుతారో నాకు తెలుసు. అందుకే అమ్మాయిలతో మందు తాగడానికే ఇష్టపడతాను. సినిమాల్లో రొమాంటిక్ సెక్స్ సీన్లు చేసేపుడు అలసిపోయి నిద్రపోవడం లాంటి జరుగలేదు. అలా చేస్తే ఇష్టానికి డ్రెస్ ఎత్తేస్తారు. ఆ సమయంలో కాన్సియస్‌లోనే ఉంటాను. మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఓ సినిమాకు ఎదురైంది. సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ అడిగాడు. అతడి పేరు నేను చెప్పాలనుకోవడం లేదు. అని చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: