షారుక్ ఖాన్ కూతురు  సుహానా ఖాన్ ఇటీవలే తన స్టడీస్ ను పూర్తి చేసింది.  స్టడీస్ ను పూర్తి చేసుకున్న తరువాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యింది.  విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే సుహానా తన స్నేహితులతో కలిసి డ్రామా ప్రదర్శించింది.  దానికి గాను ప్రైజ్ అందుకున్న సంగతి తెలిసిందే. 


హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సినిమాకు కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.  త్వరలోనే ఏ సినిమా ప్రారంభం కాబోతున్నది.  ఈలోగా ఫోటో షూట్ లు చేస్తూ హైప్ క్రియేట్ చేసుకుంటోంది.  రీసెంట్ గా సుహానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  ఒక చేత్తో స్క్రిప్ట్ పేపర్లు పట్టుకొని, మరో చేత్తో కాఫీ కప్పు పట్టుకొని ఉన్నది.  


ఇలా ఇవి పట్టుకొని ఉన్న సుహానా.. చూపించాల్సిన విషయాలు అన్నింటిని చూపించింది.  ఈ ఫొటో ఇప్పడు సోషల్ మీడియా వైరల్ గా మారింది.  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫోటోపై నెటిజన్లు గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు.  స్టార్ కూతురు అప్పుడే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి రెడీ అయ్యింది అని కామెంట్స్ చేస్తున్నారు.  


ఎంట్రీ ఇవ్వక ముందే సుహానా మంటలు పుట్టిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  కామెంట్స్ చేయడం సహజమే.  కామెంట్స్ చేస్తేనే కదా వాళ్లకు మంచి పేరు వచ్చేది.  బాలీవుడ్ బాద్షా కుటుంబం నుంచి వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నది.  మరికొన్ని సంవత్సరాల్లో వారసుడు కూడా ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీనే.  అయితే సుహానా సినిమాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.  స్టార్ హీరో కూతురిగా ఎంట్రీ ఇవ్వడం మాట అటుంచితే.. ఎంట్రీ ఇచ్చిన తరువాత దాన్ని నిలుపుకోవడమే ముఖ్యం. సోహైల్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సింబా సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.  ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తున్నది.  ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని బాలీవుడ్ కోడై కూస్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: