సన్నీ లియోన్ ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే భారత్ కి మొత్తం ఈమె తెలుసు. అంత పెద్ద స్టార్ సన్నీ లియోన్. పోర్న్ తారగా తన కెరీర్‌ను మొదలు పెట్టి కుర్రకారుని ఆమె వైపు తిప్పుకున్న పెద్ద స్టార్ ఈమె. కానీ ఇప్పుడు సన్నీ లియోన్ పోర్న్ స్టార్ కాదు.. ఒకరి శ్రీమతి.       


ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. మార్పు అనేది సహజం. ఏ సమయంలో అయినా పరిస్థితులు బట్టి మార్పు మనలో వస్తుంది. అలానే ఇప్పుడు బాలీవుడ్ తార సన్నీ లియోన్ లోను ఎవరు ఉహించనటువంటి మార్పు వచ్చింది. ఆమె మార్పుకి కారణం ఆమె భర్త అనే చెప్పచు. పెళ్ళైన సమయంలో సన్నీలో మార్పు మొదలైంది.     


డేనియల్ వెబర్‌ను వివాహం చేసుకుని నిషా అనే ఒక పాపను మొదట దత్తత తీసుకుంది. ఆతర్వాత మరో ఇద్దరు పిల్లలని సరోగసి విధానంలో తల్లిగా మారింది సన్నీ. ఇప్పుడు బాలీవుడ్ నటిగా కెరీర్ ని కొనసాగిస్తోంది సన్నీ. ఇది మాత్రమే కాకా సొంతంగా ఓ కామెటిక్స్ బిజినెస్ కూడా చేస్తుంది.     


ఆ బిజినెస్ 'స్టార్ స్ట్రక్' అనే బ్రాండ్‌తో చేస్తుంది. ఇటీవలే వినాయచవతి సమయంలో సన్నీ లియోన్ ఆమె కుటుంబంతో వినాయక చవితి జరుపుకుంది.  భర్త డేనియల్ వెబర్, పిల్లలు నిషా, అషర్, నోవాలతో గణేష్ పూజలో పాల్గొని ఫోటో తీసుకుంది. ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అవుతుంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు సన్నీ ఎంత మంచిగా మారిపోయింది.. ఒకప్పుడు సన్నీకి ఇప్పుడు సన్నీకి చాలా డిఫెరెంట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.    
 


మరింత సమాచారం తెలుసుకోండి: